హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీలేరు ప్రజలు మంచోళ్లు: హీరో రవితేజ

VSP: సీలేరు ప్రకృతి అందాలతో కేరళను తలపిస్తోందని 'ఇరుముడి'మూవీ డైరెక్టర్ శివ ఓ ఇంటర్వ్యులో తెలిపారు. సీలేరు ప్రాంతంలో డ్యామ్లు, అటవీ ప్రాంతాల్లో హీరో రవితేజ తాజా సినిమా షూటింగ్ జరుపుకున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ లొకేషన్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు స్థానికులు గంటల తరబడి ఓపికగా వేచి చూస్తూ తమకుసహకరించారని,అక్కడ ప్రజలు మంచోళ్లు అని రవితేజ అన్నారు.