VSP: భారతదేశంలో ప్రతి మతాన్ని గౌరవించాలని కాంగ్రెస్ నాయకుడు జగన్ మురారి అన్నారు. మతం మారడం వ్యక్తిగత హక్కు అని, మారిన వారు ఆయా మతాల విశ్వాసాలు, ఆచారాలను గౌరవించాలని పేర్కొన్నారు. మత మార్పిడులపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న ఆరోపణలపై కేంద్రం వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కుల, మత విద్వేషాలు దేశాభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మత విద్వేషాలు లేకుండా ఐక్యత కాపాడాలి'


