JGL: కోరుట్ల పట్టణంలో ఆదివారం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి వర్ధంతిని బీజేపీ నాయకులు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురభి నవీన్ కుమార్ వాజపేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన అందించిన సేవలు, రాజకీయ విలువలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
అటల్ బిహారి వాజ్‌పేయి వర్ధంతి కార్యక్రమం


