క్విక్ కామర్స్ రంగంలో కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 408 నగరాల్లో విస్తరించిన బ్లింకిట్ 46% వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్(24%), జెప్టో(22%), బిగ్‌బాస్కెట్(5-7%) ఉన్నాయి. అమెజాన్ నౌ, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ రాకతో పోటీ పెరిగింది. ఫ్లిప్‌కార్ట్ నెలకు 100 డార్క్ స్టోర్లు తెరుస్తూ సవాల్ విసురుతోంది.
వ్యాపారం
46% వాటాతో టాప్‌లో బ్లింకిట్


