క్విక్ కామర్స్ మార్కెట్ రూ.95,500 కోట్లకు చేరింది. పండగల వేళ ఈ రంగంలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. గతేడాదితో పోలిస్తే 35-40% అదనపు నియామకాలతో సుమారు 3L గిగ్ ఉద్యోగాలు రానున్నాయి. తాత్కాలిక నియామకాల్లో 60% వాటా క్విక్ కామర్స్‌దే కావడం విశేషం. పండగ సీజన్‌లో దేశవ్యాప్తంగా 20L మందికి పైగా గిగ్ వర్కర్లుగా సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నారని పరిశ్రమ వర్గాల అంచనా.
వ్యాపారం
పండగ సీజన్‌లో గిగ్ వర్కర్లకు పండగే!


