హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వివాహ వేడుక.. పాల్గొన్న పలువురు నేతలు

SKLM: జలమూరు మండలం కొండ పోలవలస కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన వివాహ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్, మాజీ ఎమ్మెల్యే టిడిపి నేత బగ్గు లక్ష్మణరావు, ఎంపీపీ వాన గోపి, మాజీ ఎంపీపీ బి రామకృష్ణ పలువురు నేతలు అభిమానులు పాల్గొన్నారు.