కోనసీమ: అప్పారివారిపాలెం వైఎస్ఆర్‌సీపి సీనియర్ నాయకులు అప్పారి లక్ష్మీనారాయణ మృతికి అమలాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్ట్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ సంతాపం తెలిపారు. భౌతికదేహానికి నివాళులర్పించి, పాడె మోసి అంతిమయాత్రలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీనియర్ నేత మృతి.. పాడె మోసిన శ్రీకాంత్


