హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బ్లైండ్‌ఫోల్డ్ విద్య ఉచిత అవగాహన తరగతులు'

విజయనగరంలో ఆర్య వైశ్యులు నిర్వహించిన ప్రతిభ పురస్కారం కార్యక్రమంలో స్మార్ట్ బ్రెయిన్స్ ఇండియా సంస్థ విద్యార్థులు ప్రదర్శించిన బ్లైండ్‌ఫోల్డ్ విద్య అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈసందర్బంగా ఫౌండర్ లక్కోజు జయలక్ష్మి మాట్లాడుతూ.. తమ సంస్థ ద్వార విద్యార్థులకు బ్లైండ్‌ఫోల్డ్ ఉచిత అవగాహన తరగతులు నిర్వహిస్తామన్నారు. వివరాలకు 7396447470 సంప్రదించాలన్నారు.