CTR: పూతలపట్టు (M) రంగంపేట ఎస్టీ కాలనీలో దారుణ హత్య చోటుచేసుకుంది. సుబ్రహ్మణ్యం (60) అనే వ్యక్తిని ఆయన పెద్ద అల్లుడు అశోక్ దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. ఆదివారం ఉదయం అశోక్ ఆన్లైన్ గేమ్ ఆడుతుండగా సుబ్రహ్మణ్యం వద్దని మందలించారు. దీంతో ఆగ్రహానికి గురైన అశోక్.. సుబ్రహ్మణ్యంపై దాడి చేసి పిడిగుద్దులతో తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
పూతలపట్టులో దారుణ హత్య


