SRCL: వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లిలో అర్హులైన లబ్ధిదారులకు శనివారం స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్ల ప్రేమల, నాగుల లచ్చయ్య గౌడ్, పైడి పాల బాలరాజు, రెడ్డవేని వనజ, రెడ్డవేని కనకవ్వలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు.
తెలంగాణ
అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


