హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువతకు ఉద్యోగ అవకాశాల కోసం పోరాటాలు : AIYF

KMM: ఈనెల 21న నిర్వహించనున్న ఏఐవైఎఫ్‌ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మహాసభల్లో నిరుద్యోగ సమస్యలపై చర్చించి, యువతకు ఉద్యోగ అవకాశాల కోసం పోరాటాలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.