MHBD: మరిపెడ మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన బోనాల వేడుకల్లో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ పాల్గొని ముత్యాలమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మరిపెడలో ఘనంగా ముత్యాలమ్మ బోనాల వేడుకలు


