BDK: జిల్లా కేంద్రంలో ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల సన్నాహకాల్లో భాగంగా ఆకుపచ్చ జెండా కర్రలు తయారుచేస్తుండగా ప్రమాదవశాత్తూ కుంజ లక్ష్మయ్య చేతికి గాయాలయ్యాయి. ఈ సంఘటనపై స్పందించిన ఆదివాసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఇవాళ కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో లక్ష్మయ్యను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.
తెలంగాణ
ప్రమాదానికి గురైన లక్ష్మయ్యకు ఆదివాసి నాయకుల భరోసా


