MLG: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారం పర్యటన నేపథ్యంలో సమ్మక్క-సారలమ్మ గద్దెలు ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి. గద్దెల ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు సీఎం పర్యటనకు మంత్రి సీతక్క ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం వనదేవతల గద్దెలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
తెలంగాణ
VIDEO: CM పర్యటన నేపథ్యంలో ముస్తాబైన మేడారం గద్దెలు


