సత్యసాయి: ధర్మవరం మండలం కామిరెడ్డిపల్లిలో అహోబిలేశ్వర స్వామి ఆలయ విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు కేతిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, గ్రామస్థులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్
కామిరెడ్డిపల్లిలో ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన


