PLD: పేదరిక నిర్మూలన (P4) కార్యక్రమంలో పల్నాడు జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో 1,21,796 బంగారు కుటుంబాలను గుర్తించగా,35,896 కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకున్నారు.KPI అమలులో 2 ర్యాంకు సాధించింది.గత 2ఏళ్లలో జిల్లాకు రూ.9,623 కోట్ల పెట్టుబడితో 44భారీ పరిశ్రమలు రాగా,8 భారీ, 5,843 చిన్న పరిశ్రమల ద్వారా 53,692 మందికి ఉపాధి లభించింది.
ఆంధ్రప్రదేశ్
పేదరిక నిర్మూలనలో పల్నాడు ప్రథమ స్థానం


