KMR: రేపు నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి భిక్కనూర్ మండలంలోని అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని MPDO సవితారెడ్డి ఆదివారం సూచించారు. ప్రజా సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. మండల పరిధిలోని అన్ని శాఖల అధికారులు రేపు ఉ. 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకోవాలన్నారు.
తెలంగాణ
'ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు హాజరు కావాలి'


