హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే జారే కు వివాహ మహోత్సవ ఆహ్వానం

BDK: బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఇవాళ ఎమ్మెల్యే జారే ఆదినారాయణను అశ్వరావుపేటలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహ మహోత్సవానికి రావాలని కోరుతూ, ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎమ్మెల్యే తప్పకుండా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.