హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి'

SKLM: మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని టెక్కలి డివిజన్‌కు చెందిన శక్తి టీం హెడ్ కానిస్టేబుల్ ఎం. గిరిధర్ అన్నారు. ఆదివారం కోటబొమ్మాళి మండలం, కొత్తపేట RTC బస్టాండ్ వద్ద శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ద్విచక్ర వాహనాలు నడిపిన ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని సూచించారు. ఇందులో టీం సభ్యులు ఉన్నారు.