హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కత్తులు, కర్రలతో భక్తుల పాదయాత్ర

KRNL: ఎమ్మిగనూరు మండలం వెంకటాపురం కాలనీలోని శ్రీ గుంటి రంగస్వామి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేక ఆచారం కొనసాగుతోంది. సుమారు వెయ్యి మంది భక్తులు కత్తులు, కర్రలు, వ్యవసాయ పనిముట్లు చేతబట్టి గోవింద నామస్మరణతో 40 కి.మీ. పాదయాత్ర చేస్తారు. గంగవరం సమీపంలోని తుంగభద్ర నది నుంచి పవిత్ర జలాలను తీసుకొస్తారు. ఆ జలాలతో గుంటి రంగస్వామికి జలాభిషేకం నిర్వహిస్తారు.