హైదరాబాద్: 28°C
తెలంగాణ

వల్లాపురంలో జల దినోత్సవ కార్యక్రమం

SRPT: వల్లాపురం గ్రామంలో హర్ ఘర్ జల్ ఆప్రాన్ దివాస్ (జల దినోత్సవం) కార్యక్రమాన్ని సర్పంచ్ కే. సరిత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సతీష్, సిబ్బంది తాగునీటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. బోర్‌వెల్, ఆర్వో, మిషన్ భగీరథ నీటి తేడాలను ప్రత్యక్షంగా వివరించారు. నీటిని పొదుపుగా వినియోగించి, భవిష్యత్ తరాల కోసం నీటి వనరులను కాపాడాలని సూచించారు.