NLR: గత వైసీపీ ప్రభుత్వంలో బేస్ మట్టం వరకే ఆపేసి రూ.2 కోట్లు దుర్వినియోగం చేశారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక రూ.4 కోట్లతో మున్సిపల్ భవనం పూర్తి చేశామన్నారు. ఆదివారం బుచ్చిలో ఆమె మాట్లాడుతూ.. రెండేళ్లలో పట్టణంలో రూ. 57 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.
ఆంధ్రప్రదేశ్
గత ప్రభుత్వం రూ.2 కోట్లు దుర్వినియోగం: MLA


