హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి

SDPT: చేర్యాల(M) ప్రజల సమస్యల పరిష్కారానికి ఇకపై ప్రతి సోమవారం ముస్త్యాల రైతు వేదికలో మండల స్థాయి ప్రజావాణి నిర్వహించనున్నట్లు MPDO తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వివిధ శాఖల అధికారులు హాజరై ప్రజల నుంచి నేరుగా అర్జీలు, వినతులు స్వీకరిస్తారని తెలిపారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.