హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నడిరోడ్డు మీద ఇష్టానుసారం పార్కింగ్

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ CBM కాంపౌండ్ వద్ద ఏర్పాటు చేసిన ఫిష్ మార్కెట్ వద్ద ఆదివారం వచ్చిందంటే జాతర వాతావరణం నెలకొంటుంది. చేపలు కొనుగోలు చేయడానికి వచ్చిన వాహనదారులు ఇష్టానుసారం రోడ్డు మీద వాహనాలను పార్కింగ్ చేయడంతో తరచూ ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. గతంలో ఎన్ని సార్లు చెప్పినా వాహనదారులు వినడం లేదు, పోలీసులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.