హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీశైలం ప్రాజెక్టు తాజా అప్‌డేట్..!

NGKL: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 6,738 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 14,126 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటిమట్టం 877.60 అడుగులుగా, నీటి నిల్వ 175.5138 TMCలుగా ఉంది. నీటి విడుదలతో ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా, కుడి కేంద్రంలో ఉత్పత్తి నిలిచిపోయినట్లు ప్రాజెక్టు అదికారులు వెల్లడించారు.