హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు

NZB: గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 1,736 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా, 1,013 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు ఆదివారం ఉదయం తెలిపారు. ఇందులో మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని వదిలామన్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 50,706 TMCల నీరు నిల్వ ఉందన్నారు.