హైదరాబాద్: 28°C
తెలంగాణ

సుల్తానాబాద్‌లో శంకుస్థాపన కార్యక్రమాలు వాయిదా

PDPL: సుల్తానాబాద్ పట్టణంలో ఈ నెల 17న జరగాల్సిన మంత్రుల శంకుస్థాపన కార్యక్రమాలు అనివార్య కారణాలతో వాయిదా పడ్డాయి. ఈ కార్యక్రమాలను ఈనెల 19న నిర్వహించనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు క్యాంపు కార్యాలయం తెలిపింది. సుల్తానాబాద్–పెద్దపూర్ రహదారి పనులకు శంకుస్థాపనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొంది.