MLG: జిల్లా కేంద్ర సమీపంలోని గట్టమ్మ వద్ద 63 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన కలెక్టరేట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కలెక్టరేట్ సుందరంగా అలంకరించారు. బంతిపూల తోరణాలు, సప్తవర్ణ రంగులతో ఆకట్టుకునేలా కలెక్టరేట్ పరిసర ప్రాంతాలను చూడముచ్చటగా తీర్చిదిద్దారు.
తెలంగాణ
ముస్తాబైన నూతన కలెక్టరేట్


