HNK: పరకాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రారంభోత్సవం, సభా వేదిక, హెలిప్యాడ్, పార్కింగ్ తదితర ఏర్పాట్లను కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత పరిశీలించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అంగడి స్థలాల్లో సభా వేదిక, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.
తెలంగాణ
VIDEO: సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు


