ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజలచే దరఖాస్తుల స్వీకరించనున్నట్లు మరికల్ ఎంపీడీవో, ప్రజావాణి కోఆర్డినేటర్ పృథ్విరాజ్ తెలిపారు. 17 సోమవారం ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. గ్రామస్థాయి, రాష్ట్రస్థాయి సమస్యల వరకు ప్రజలు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు.
తెలంగాణ
ప్రజా వాణి దరఖాస్తుల స్వీకరణ..!


