NZB: నగరంలోని మానిక్‌భండార్ మహాలక్ష్మీ ఆలయానికి వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. వర్షాలకు గుంతల్లో నీరు నిలిచి అధ్వానంగా తయారయింది. కాలనీ ఏర్పడి 15 సంవత్సరాలు గడుస్తున్న సీసీ రోడ్లు వేయకపోవడంతో కాలనీవాసులు వాపోతున్నారు. వందకు పైగా నివాసులు ఏటా రూ. వేలల్లో ఆస్తి పన్నులు చెల్లిస్తున్నా రహదారిని ఎవరు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
రోడ్డంతా గుంతలు.. రాకపోకలకు ఇబ్బందులు


