MHBD: తొర్రూరు మండలంలోని తులస్య తండాలో ఇవాళ తెల్లవారుజామున స్థానిక ఎస్సై తోట మహేందర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని 300 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అనంతరం ముగ్గురిపై నిబంధనల ప్రకారం కేసు నమోదు చేయనున్నట్లు ఎస్సై తెలిపారు.
తెలంగాణ
గుడుంబా స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు


