హైదరాబాద్: 28°C
తెలంగాణ

అటవీ సిబ్బందికి రూ.3 వేల నగదు పురస్కారం

MNCL: విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన కవ్వాల పులుల అభయారణ్య సిబ్బందికి సందర్భంగా నగదు పురస్కారాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. మంచిర్యాల అటవీ సంరక్షణాధికారి, కవ్వాల పులుల అభయారణ్య క్షేత్ర సంచాలకుడు శాంతారాం చేతుల మీదుగా ఈ పురస్కారాలు అందజేశారు. జన్నారం అటవీ విభాగంలోని బేస్ క్యాంప్, జంతు అన్వేషకులు ఎస్. రాజన్న లక్ష్మణ్ లకు రూ. 3 వేల చొప్పున నగదు, ప్రశంసాపత్రాలు అందించారు.