NLG: గుర్రంపోడు మండలంలోని వద్దిరెడ్డిగూడెం వద్ద ఏఎమ్మార్పీ ప్రధాన కాలువపై నిర్మించిన వంతెన మీద మిషన్ భగీరథ పైపు లైన్ గత వారం రోజులుగా లీకవుతోంది. స్థానికులు నీరు వృథాగా పోకుండా ఉండటం కోసం ట్యూబ్ రబ్బర్లతో పైపులక కట్టి ఉంచారు. అయినప్పటికీ నీరు ధారలుగా కారిపోతుంది. అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరారు.
తెలంగాణ
పైపు లైన్ లీకేజీ.. వృథాగా పోతున్న నీరు


