NRML: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమ వేటగాళ్లు అమర్చిన కరెంట్ ఉచ్చులో విధి నిర్వహణలో మృతి చెందిన ఎఫ్‌బీఓ బి.నవీన్ కుటుంబానికి న్యాయం చేయాలని జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిర్మల్ యూనిట్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా, ఆర్థిక భరోసా కల్పించాలని, అక్రమ వేటపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
'FBO నవీన్ కుటుంబానికి న్యాయం చేయాలి'


