హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాత పనులకే రంగులు.. అభివృద్ధి ఎక్కడ?: చల్లా

HNK: పరకాలకు బీఆర్ఎస్ హయాంలో మంజూరై పూర్తయిన 100 పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాలకు రంగులు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం తామే అభివృద్ధి చేసినట్లు గొప్పలు చెప్పుకుంటోందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదివారం విమర్శించారు. రెండున్నరేళ్లలో పరకాలకు కొత్తగా చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ చేపట్టిన ఒక్క కొత్త అభివృద్ధి పనినైనా చూపించాలని సవాల్ చేశారు.