WGL: ఖానాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో రేపు మండల స్థాయి ప్రజావాణి నిర్వహించనున్నట్లు MPDO అద్వైత తెలిపారు. 23 శాఖలకు చెందిన అధికారులు హాజరై ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. జిల్లా స్థాయికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మండలంలోనే సమస్యలను పరిష్కరించుకునే అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
రేపు ఖానాపూర్ మండల స్థాయి 'ప్రజావాణి' కార్యక్రమం


