హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డులతో పేదలకు భరోసా: ఎమ్మెల్యే

గత 10 ఏళ్ల BRS ప్రభుత్వ హయాంలో ఒక్క కొత్తరేషన్ కార్డు కూడా ఇవ్వలేదని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి విమర్శించారు. కనీసం కుటుంబంలోకి కొత్తగా వచ్చిన కోడలి పేరును కూడా రేషన్ కార్డులో చేర్చుకునే అవకాశం కల్పించలేదన్నారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లో 63,367స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని, ఇందులో సుమారు 20 వేల కొత్తకార్డులు ఉన్నాయన్నారు.