SRPT: మునగాల మండల పరిధిలోని ఆకుపాముల గ్రామ శివారులో జాతీయ రహదారిపై 65పై ఆదివారం తెల్లవారుజామున 2 బస్సులు ఢీకొన్న ఘటనలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. మునగాల ఎస్సై సంజీవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు, NH-65, ఫైర్ సిబ్బంది సుమారు 2 గంటలు శ్రమించి డ్రైవర్లను సురక్షితంగా బయటకు తీశారు.
తెలంగాణ
బస్సులో ఇరుక్కుపోయిన డ్రైవర్లను తీసిన అధికారులు


