హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎంపీ డీకే అరుణ ఎమోషనల్ ట్వీట్

MBNR: స్వాతంత్య్ర దినోత్సవం రోజున నక్సలైట్ల కాల్పుల్లో తనతండ్రి చిట్టెం నర్సిరెడ్డి, సోదరుడు చిట్టెం వెంకటేశ్వరరెడ్డితో పాటు మరో 9 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు 21 ఏళ్లు పూర్తయ్యాయని MP డీకే అరుణ తెలిపారు. తండ్రి స్మారకస్థలంలో నివాళులర్పించినట్లు తన 'X' ఖాతాలో భావోద్వేగంగా ట్విట్ చేశారు. 2 దశాబ్దాలు గడిచినా ప్రజాసేవలో వారు అందించిన స్ఫూర్తి మార్గదర్శకం అన్నారు.