హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్దేముల్ తండా స్కూల్‌కి DCC అధ్యక్షుడి చేయూత

VKB: జిల్లా పెద్దేముల్ తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారసింగ్ నాయక్ పలు వసతులు సమకూర్చారు. కుమారుడు సునీల్ ద్వారా డిజిటల్ విద్య కోసం టీవీ, విద్యార్థులకు బెంచీలు, రంగులు, జాతీయ నాయకుల చిత్రపటాలు అందించారు. విద్యాభివృద్ధే లక్ష్యంగా సేవలందిస్తామన్న నాయక్‌కు ఉపాధ్యాయులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.