హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆర్టీసీ బస్టాండ్‌కు నేమ్‌బోర్డు ఏర్పాటు చేయాలి'

NRPT: మద్దూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు పేరు సూచించే బోర్డు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారికి బస్టాండ్‌ను గుర్తించడం కష్టంగా మారుతోంది. అధికారులు స్పందించి స్పష్టంగా కనిపించే నేమ్‌బోర్డు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.