GDWL: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో గత ఐదేళ్లుగా నిబద్ధత, అంకితభావంతో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న జాంగిర్ పాషా సేవలను గుర్తించి కలెక్టర్ రిజ్వాన్ పాషా "ఉత్తమ ప్రతిభా ప్రశంసా పత్రం" అందజేశారు. అయితే ఆ సత్కారానందం కొన్ని గంటలు కాకముందే ఆదివారం తెల్లవారుజామున ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడం, చికిత్స అందుకునే లోపే కన్నుమూయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ
అవార్డు అందుకున్న కొన్ని గంటల్లోనే..!


