జగిత్యాల: పట్టణంలోని వాణినగర్‌కు చెందిన ఎలిగేడు అశోక్ బ్యాంకు ఖాతాలో రూ. 4.15 లక్షలు మాయమయ్యాయి. శనివారం తన వాట్సప్‌కు వచ్చిన ఏపీకే ఫైల్ ఓపెన్ చేసి వదిలేసిన కొద్దిసేపటికే విడతల వారీగా నగదు డ్రా అయినట్లు సందేశం రావడంతో మోసపోయినట్లు గ్రహించాడు. ఈ మేరకు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
ఏపీకే ఫైల్ నొక్కాడు.. రూ. 4 లక్షలు మాయం?


