హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు.!

WNP: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా ఘనపూర్ మండలం సోలిపూర్‌లో 12.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి 3.5 మి.మీ, గోపాల్ పేట 2.5 మి.మీ, విలియం కొండ, పెద్దమందడి 1.8 మి.మీ, కేతేపల్లి, ఎదుల 1.5 మి.మీ, వెలుగొండ 1.3 మి.మీ, రేమొద్దుల 1.0 మి.మీ, దగడ 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.