NLG: రాష్ట్ర ప్రభుత్వం అందించనున్నచేయూత పింఛన్ కోసం అర్హులు ఈనెల 31 వరకు పుర కార్యలయంలో దరఖాస్తు చేసుకోవాలని హాలియ పుర కమిషనర్ రవీందర్‌రెడ్డి అన్నారు. ఆయన పుర కార్యలయంలో ఛైర్మన్ చింతల చంద్రారెడ్డితో కలిసి కౌన్సిలర్, కో ఆప్షన్, వార్డు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వార్డుల్లో సంబధింత కౌన్సిలర్లు వారికి అవగాహన కల్పించాలని కోరారు.
తెలంగాణ
'అర్హులు పింఛన్‌కు దరఖాస్తు చేసేలా చూడండి'


