హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెళ్లి చేసుకోమందని మహిళను హత్య చేసిన వ్యక్తి అరెస్టు

HNK: పెళ్లి చేసుకోవాలని కోరిన మహిళను హత్య చేసిన వ్యక్తిని చౌటుప్పల్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పెద్దకొండూరుకు చెందిన సలీమా (37) జులై  25న అదృశ్యమవగా,ఆమె తల్లి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ధర్మసాగర్‌ మండలం క్యాతన్‌పల్లికి చెందిన సయ్యద్‌ బషీర్‌(37)ను విచారించగా,తుర్కపల్లి మండలం వెంకటాపురం అటవీ ప్రాంతంలో కర్రతో కొట్టి సలీమాను హత్యచేశాడు.