హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి మాంసం ధరలు వివరాలు.!

JN: జిల్లాలో ఆదివారం మాంసం ధరలు ఇలా ఉన్నాయి. కిలో చికెన్ రూ. 220-240, లైవ్ బర్డ్ రూ. 180-200 పలికింది. మేక మాంసం కిలో రూ. 600, పొట్టేల్ మాంసం రూ. 800, చేపలు రూ. 170 వరకు విక్రయించారు. కోడిగుడ్డు ఒక్కటి రూ. 6గా ఉంది. మార్కెట్లోని ధరల హెచ్చుతగ్గులను బట్టి మాంసం, గుడ్ల ధరలు మారుతున్నాయని వ్యాపార వర్గాలు తెలిపారు.