హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి వివేక్ నేటి పర్యటన వివరాలు

MBNR: దేవరకద్ర నియోజకవర్గానికి రాష్ట్ర ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్, మైనింగ్ అండ్ జియాలజీ శాఖ మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి రానున్నారు. చిన్నచింతకుంట(M) ఎర్నాల గేట్ సమీపంలోని ఎన్నగుట్ట వద్ద ATC శంకుస్థాపన జరగనుంది. ఎమ్మెల్యే GMRతో కలిసి మంత్రి పాల్గొననున్న ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు ముఖ్యంగా యువత భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.