హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి కూరగాయల ధరలు ఇలా!

ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ రైతు మార్కెట్‌లో ఆదివారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. KG టమాటా రూ.24, వంకాయ రూ.40,బెండకాయ రూ.20, పచ్చిమిర్చి 56, కాకరకాయ 36,గోరు చిక్కుడు 40, దొండకాయ 30, క్యాబేజీ 26, ఆలుగడ్డ 20,చామగడ్డ 40, క్యారెట్ 46, బీట్ రూట్ 46, కీరదోస 20, బీన్స్ 120, క్యాప్సికం 60, కోడిగుడ్లు(12) 80గా ఉన్నాయని ఎస్టేట్ అధికారిణి శ్వేత తెలిపారు.